• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • కాటన్ స్పూర్తితో ప్రతీ ఒక్కరూ ముందుకు సాగాలి .. ఎమ్మెల్యే అంజిబాబు (15/5/18)

    Posted on 15 May, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (15/5/18.. 11.30am)
                సర్ద్ అర్ధర్ కాటన్ జయంతి వేడుకలను మంగళవారం టిడిపి పట్టణ, మండల ఆధ్వర్యంలో రెస్ట్ హౌస్ రోడ్డులోని పిడబ్ల్యు కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా సర్‌ ఆర్దర్‌ కాటన్‌ విగ్రహానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పూల మాలలు వేసి నివాళిలర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ నదీ జలాలు అస్తవ్యస్తంగా ఉండి, మన ప్రాంత రైతులకు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు సర్ద్ అర్ధర్ కాటన్ సాగునీరు త్రాగు నీరు పుష్కలంగా అందించారని అన్నారు.  కాటన్ స్పూర్తితో ప్రతీ ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ మెంటే పార్ధసారధి, , ఎఎంసి చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు), పట్టణ అధ్యక్షులు తోట బోగయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, మెరగని నారాయణమ్మ, చెల్లబోయిన సుబ్బారావు, ముచ్చకర్ల సుబ్బారావు, మేక రామకృష్ణ, బండ్రెడ్డి వెంకన్న, ఎండి షాబు, ఘంటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!