• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • 25న భీమవరం సీఎస్ఎన్ కళాశాలలో మెగా జాబ్ మేళా (23/5/18)

    Posted on 23 May, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (23/5/18.. 10.30am)
               భీమవరం సీఎస్ఎన్ కళాశాలలో ఈనెల 25వ తేదీన మెగా జాబ్ మేళాను ఏపీఎస్ఎస్ డిసి, కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సకుమళ్ళ సత్యనారాయణ తెలిపారు. ఈ మేళాను సుమారు 20 జాతీయ కంపెనీలతో నిర్వహిస్తున్నామని, దీనిలో 10, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, పాలిటెక్నీక్ తదితర అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 9010404740 కు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ జాబ్ మేళా ప్రారంభోత్సవానికి రాజ్యసభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు తదితర ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!