• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఎన్నిక (23/5/18)

    Posted on 23 May, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (23/5/18.. 04.30pm)
                 ఎపి వ్యవసాయ కార్మిక సంఘం డెల్టా జిల్లా అద్యక్ష, కార్యదర్శులుగా బేతిరెడ్డి జార్జి, జక్కంశెట్టి సత్యనారాయణ ఎన్నికైయ్యారు. జిల్లా ఉపాధ్యక్షులుగా గొర్ల రామకృష్ణ, ఎం ఆంజనేయులు, చేబోలు సత్యనారాయణ, నల్లి రత్నకుమారి, జిల్లా సహాయ కార్యదర్శులుగా యడ్ల చిట్టిబాబు, భల్ల భద్రరావు, పిల్లి ప్రసాద్ లతోపాటు మరో 14 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!