• Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • రైల్వే గేట్ పనులు ప్రారంభించాలంటూ రైల్వే గేట్ మార్చ్ (23/5/18)

    Posted on 23 May, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (23/5/18.. 04.30pm)
              బైపాస్ రోడ్డులో రైల్వే గేట్ పనులు తక్షణమే ప్రారంభించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని పలువురు సాధన కమిటీ నాయకులు హెచ్చరించారు. బుధవారం రైల్వే గేట్ సాధన కమిటీ ఆధ్వర్యంలో విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి రైల్వే గేట్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా జనసేన నాయకులు ఉండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని,  బైపాస్ రోడ్డులో రైల్వే గేట్ పనులు పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, ఇంటి సత్యనారాయణ, జె ఎన్ వి గోపాలన్, ఎం వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, మునియ్య, అన్నెం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!