• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • ప్రభుత్వ పథకాలపై అవగహన కల్పిస్తూ పోటీలు నిర్వహించడం అభినందనీయం (23/5/18)

    Posted on 23 May, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (23/5/18.. 04.30pm)
             గ్రంధాలయాలు విజ్ణాన నిధులని, వేసవిలో బాలబాలికలకు వివిధ అంశాలపై శిక్షణ అందించడమే కాకుండా ప్రభుత్వ పథకాలపై కూడా అవగహన కల్పిస్తూ పోటీలు నిర్వహించడం గొప్ప విశేషమని విద్యుత్ శాఖ డి2 అసిస్టెంట్ ఇంజనీర్ సిహెచ్ వీరాస్వామి అన్నారు. వైఎస్సార్ శాఖాగ్రంధాలయంలో బుధవారం విద్యుత్ పొదుపుపై పోటీలు నిర్వహించి ఎల్ఈడీ బల్బులను పంపిణి చేశారు. ఈ సందర్బంగా వీరాస్వామి మాట్లాడుతూ ఎల్ఈడీ బల్బులు విద్యుత్ అదా కోసం విడుదల చేశారని, వీటి ద్వారా వినియోగదారులకు మంచి సౌకర్యం కలిగిందని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, డి వెంకటరమణ, దాడి సత్యనారాయణ, వెంకట్రామయ్య విద్యార్థులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!