• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • మావుళ్ళమ్మ చీరల వేలం రూ. 53 వేలు (23/5/18)

    Posted on 23 May, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (23/5/18.. 04.30pm)
                   శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి భక్తులు కానుకగా సమర్పించిన చీరలకు బుధవారం వేలంపాట నిర్వహించారు. వేలంపాట ద్వారా రూ. 53,280 వచ్చాయని ఆలయ ఈవో నల్లం చక్రధరరావు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!