• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • 20వ తేదీలోపు పూర్తిస్థాయి పుస్తకాలను అందిస్తాం .. డీఈవో రేణుకా (12/6/18)

    Posted on 13 Jun, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/6/18.. 04.30pm)
                  ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఈనెల 20వ తేదీలోపు పూర్తిస్థాయిలో పుస్తకాలను అందిస్తామని డీఈవో రేణుక తెలిపారు. భీమవరం పీఎస్ఎం బాలికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా డీఈవో మాట్లాడుతూ ఇప్పటికి 40 శాతం వరకు పుస్తకాలను అందించామని, మిగిలినవి కూడా అందిస్తామని అన్నారు. విద్యార్థులందరికీ పూర్తిఆస్థాయిలో యూనిఫామ్స్ అందించామని అన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రామకృష్ణ, కె వెంకట్రావు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!