• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Category Banner Ad
  • 1008 పెన్సిల్ లతో విద్యాగణపతికి అలంకరణ (13/6/18)

    Posted on 13 Jun, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/6/18..  10.30am)
              గునుపూడిలోని శ్రీవిద్య గణపతి స్వామివారికి దాతల సహకారంతో బుధవారం 1008 పెన్సిల్ లతో ప్రత్యేక అలంకరణ చేశారు. పట్టణానికి చెందిన దూలం రమేష్ రాజు దంపతుల సహకారంతో స్వామివారికి అభిషేకాలు చేసి 1008 పెన్సిల్ లతో అలంకరణ చేసి విద్యార్థులకు పంపిణి చేశారు. కార్యక్రమంలో గునుపూడి బ్రాహ్మణా సమాఖ్య అధ్యక్షులు వేలూరి బుజ్జి, బాబిష్, యామిజాల శేషు, కొమ్ము శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!