• Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • పేద విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వ కృషి .. పార్ధసారధి (13/6/18)

    Posted on 13 Jun, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/6/1817.. 04.30pm)
                     ప్రస్తుత తరుణంలో పేద విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఇబ్బంది పడనవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అనేక రాయితీలు కల్పిస్తుందని ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మెంటే పార్ధసారధి అన్నారు. పస్తులసాగరం మున్సిపల్ హైస్కూల్లో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో బుధవారం బడిఈడు కార్యక్రమాల్లో భాగంగా నోట్ పుస్తకాలను పంపిణి చేశారు.  ఈ సందర్బంగా పార్ధసారధి మాట్లాడుతూ ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు దాతలు పేద విద్యార్థులకు ఎన్నోరకాలుగా సహకరిస్తున్నారని అన్నారు.  అనంతరం 400 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో నల్లం బేబీ, చెరుకువాడ రంగసాయి, వర్మ, గోపినాధ్, కె వెంకటేష్ బాబు, ఎస్ సుమ, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!