• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • అటవీశాఖలో నిర్మాణాలు చేపట్టడానికి అర్హత కలిగిన ఇంజనీర్లు కావాలి (13/6/18)

    Posted on 13 Jun, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/6/1817.. 04.30pm)
                 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ బోర్డు సమావేశం బుధవారం తిరుపతిలో జరిగిందని ఎపి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖలో సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల అటవీ ఉత్పత్తులకు రక్షణ తక్కువగా ఉంటుందని అన్నారు. అటవీశాఖలో నిర్మాణాలు చేపట్టడానికి అర్హత కలిగిన ఇంజనీర్లను నియమించుకుని, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ సహకారంతో నిర్మాణాలు చేపడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. దానికి సంస్థ చైర్మన్ శివరాం సానుకూలంగా స్పందించారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!