• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • శాశ్వత నిత్యాన్నదాన పధకానికి రూ లక్ష విరాళం (14/6/18)

    Posted on 13 Jun, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/6/18..   10.30am)
               భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన పధకానికి దాతలు విరాళాలు అందిస్తున్నారు. గురువారం పట్టణానికి చెందిన ఇళ్ల సూర్యారావు, నాగమణి దంపతులు రూ 1,00,116 లను ఆలయ ఈవో నల్లం చక్రధరరావుకు అందించారు. అనంతరం దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.  
     
     
    Be the first one to comment. Click here to post comment!