• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • 100 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేత (14/6/18)

    Posted on 14 Jun, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/6/18.. 04.30pm)
                 లూథరన్ హైస్కూల్ పేద విద్యార్థులు చదువుకునే స్కూల్ అని, పేద విద్యార్థులకు దాతలు సంపూర్ణంగా అందించాల్సిన అవసరం ఉందని హైస్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డి వర్గీస్ డానియెల్ అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో గురువారం లూథరన్ హైస్కూల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందించారు. స్కూల్ హెచ్ ఎం హెరాల్డ్ కుమార్ మాట్లాడుతూ దాతల ప్రోత్సముతో   ఎంతో మంది స్కూల్లో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, మలిశెట్టి  సాయిబాబా, ఆశ కిరణ్, కమల రాజ్, సామ్యూల్ రాజు, మణిరాజు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!