• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • అక్షర హాస్పిటల్లో రక్తదాన శిబిరం (14/6/18)

    Posted on 14 Jun, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/6/18.. 04.30pm)
                  ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్బంగా జెపి రోడ్డులోని నూతనంగా ప్రారంభించిన అక్షర స్పెషాలిటీ హాస్పిటల్లో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా హాస్పటిల్ వైద్యులు అల్లూరి రఘువీర్ చందర్, పులగం బాలాజీ మాట్లాడుతూ రక్తదానం ప్రాణాధానంతో సమానమని, ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తదానం చేయాలనీ అన్నారు. పట్టణంలో రక్తదాతలు చేస్తున్న సేవలు అద్వితీయమని అన్నారు. అనంతరం హాస్పిటల్ సిబ్బందితోపాటు 50 మందికిపైగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో భూపతిరాజు ఐశ్వర్య, సిబ్బంది పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!