• Sitarama-Electrical
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • నిత్యాన్నదాన ట్రస్టుకు రూ 3 లక్షల విరాళం

    Posted on 10 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/7/18.. 10.00am)
                  ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.3 లక్షల విరాళం సమకూరింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌కు చెందిన కన్నెగంటి  వెంకటేశ్వరరావు, శ్రీలక్ష్మి దంపతులు రూ.లక్ష, విజయవాడకు చెందిన గోపిశెట్టి శ్రీనివాసరావు, పద్మావతి దంపతులు రూ.లక్ష చొప్పున విరాళాన్ని ఏఈవో దుర్గారావుకు అందజేశారు. చింతలపూడికి చెందిన చిక్కాల గంగాధర్‌, ఎన్‌వీవీ సూరిబాబులు రూ.లక్ష విరాళాన్ని చిక్కాల సత్యనారాయణ, ప్రమీల పేరిట అన్నదానం విభాగం గుమస్తా లక్ష్మణస్వామికి అందజేశారు. ఈ సందర్భంగా ఏఈవో దాతలను ప్రత్యేకంగా అభినందించి ప్రత్యేక దర్శనం ఏర్పాటుచేశారు. అనంతరం స్వామి వారి ప్రసాదాలను, నిత్యాన్నదాన పత్రాలను అందజేశారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!