• vijay opticals
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • డంప్ యాడ్ ను తొలగించాలని కోరుతూ ఎమ్మెల్యే అంజిబాబుకు ఎస్ఎఫ్ఐ వినతి (11/7/18)

    Posted on 11 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/7/18..   04.30pm)
            డిఎన్నార్ కళాశాల రోడ్డులో ఉన్న డంప్ యాడ్ ను తొలగించాలని కోరుతూ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుకి బుధవారం ఎస్ఎఫ్ఐ  ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించారు. జిల్లా కార్యదర్శి ఎం శివరాజు మాట్లాడుతూ కళాశాలలు తూర్పు వైపున యనమదుర్రు డ్రైన్ గట్టుపై పట్టణంలో ఉన్న చెత్త, ఆసుపత్రికి వ్యర్ధాలను తదితర వాటిని డంప్ చేస్తున్నారని, వీటి ద్వారా దుర్వాసన వెదజల్లుతుందని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏ మణికంఠ, ప్రిన్సి బాబు, ఏ కార్తీక్, పెద్దిరాజు, రాజ్ కుమార్, డేవిడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!