• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • అధిక జనాభా దేశాభివృధికి విఘాతం .. రామారావు (11/7/18)

    Posted on 11 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/7/18..   04.30pm)
              అధిక జనాభా దేశాభివృధికి విఘాతమని పాలకోడేరు అసిస్టెంట్ గణాంక అధికారి పీఎస్ రామారావు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని డిఎన్నార్ కళాశాలలో బుధవారం విధాన నిర్ణయాలతో జనాభా పాత్ర  అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ కె సూర్యారావు మాట్లాడుతూ ప్రణాళిక రూపకల్పనలో విద్య వ్యాపార అంగాలకు సంబంధించిన విధాన నిర్ణయాలలో జనాభా లెక్కల ప్రాధాన్యతపై వివరించారు. కార్యక్రమంలో లివింగ్ స్టన్, ఎం లక్ష్మీనారాయణ రాజు, బి శాంతకుమారి, గౌతమ్ కుమార్, సంజీవరావు, మిల్టన్ తదితరులు పాల్గొన్నారు. 
              
     
     
    Be the first one to comment. Click here to post comment!