• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • ఈనెల 13,14న ఎస్ఆర్ కెఆర్ కళాశాలలో 'సంకలిత ఉత్పత్తి" పై వర్క్ షాప్ (11/7/18)

    Posted on 11 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (11/7/18..   04.30pm)  
                      భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 13,14వ తేదీల్లో సంకలిత ఉత్పత్తి (ఎడిటివ్ మన్యఫ్యాక్షరింగ్) అనే అంశంపై రెండు రోజులపాటు వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ జి పార్ధసారధి వర్మ తెలిపారు. ఈ వర్క్ షాప్ కి అమెరికాలోని యూనివర్శిటీ అఫ్ నార్త్ లోవాకు చెందిన ప్రొపెసర్ పీఎస్ రావు హాజరవుతున్నారని, కో ఆర్డినేటర్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొపెసర్ ఏ బాలకృష్ణ తెలిపారు. ఎన్ఐటి వరంగల్ కు చెందిన వై రవికుమార్, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ డిఎన్ రావు, కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు సాగి ప్రసాదరాజు, సాగి విఠల్ రంగరాజు, సీఈవో నిశాంత్ వర్మ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమానికి వి దుర్గాప్రసాద్, రాజేష్, సీతారామరాజు, సోమేశ్వరరావు కో ఆర్డినేటర్లు గా వ్యవహరిస్తున్నారని అన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!