• Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • 20 నుంచి దేశవ్యాప్తంగా లారీల నిరవధిక సమ్మె

    Posted on 11 Jul, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/7/18..   10.00am)
                 రవాణా రంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర లారీ యజమానుల సంఘం విమర్శించింది. సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ (న్యూదిల్లీ) పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి అఖిల భారత లారీల నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర లారీ యజమానుల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించారు. 13 జిల్లాల నుంచి వచ్చిన లారీ యజమానుల సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొని నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేయడంతోపాటు డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాడాలని తీర్మానం చేశారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!