• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • సర్వీస్ రోబోను రూపొందించి ఎస్ఆర్ కెఆర్ విద్యార్థి మహేంద్ర (12/7/18)

    Posted on 12 Jul, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/7/18.. 04.30pm)
                  భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి మాటూరి మహేంద్ర గుప్తా సర్వీస్ రోబోను రూపొందించారు. సెల్ ఫోన్ బ్లూటూత్ సహాయంతో ఇది పనిచేస్తుంది. దీని నిర్మాణానికి కేవలం రూ 3 వేలు ఖర్చు మాత్రమే అయ్యిందంటున్నారు. 12 ఓల్డ్స్ బ్యాటరీ సహాయంతో ఆర్డినో ప్రొగ్రమింగ్ ను ఆధారంగా బ్లూటూత్ కమాండ్స్ పనిచేసే విధంగా దీనిని తయారు చేసినట్లు మహేంద్ర గుప్తా తెలిపారు. ఉడ్ తో బాడీని రూపొందించి, చుట్టూ గుడ్డతో కర్రలు కనబడకుండా అమర్చారు. రోబో పైభాగాన్ని అత్తతో అమర్చారు. దానిని 10 మీటర్ల వ్యాసార్థంలో ఎటువైపైనా అది పనిచేసే విధంగా సెల్ ఫోన్ బ్లూటూత్ ద్వారా ఇచ్చే కామండ్స్ ద్వారా అది పనిచేస్తుందని అన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ కె బ్రహ్మరాజు మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధనాత్మక ఆలోచనలకు ఈ రోబో అడ్డం పడుతుందన్నారు. కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు సాగి ప్రసాదరాజు, సాగి విఠల్ రంగరాజు, ప్రిన్సిపాల్ జి పార్ధసారధి వర్మ విద్యార్థులను అభినందించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!