• vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • ఆలిండియా ఓపెన్ రోలర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో వెస్ట్ బెర్రీ విద్యార్థులు ప్రతిభ (12/7/18)

    Posted on 12 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/7/18.. 04.30pm)
                   ఈనెల 7,8వ తేదీల్లో ఢిల్లీలో జరిగిన ఆలిండియా ఓపెన్ రోలర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భీమవరం వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని స్కూల్ ప్రిన్సిపాల్ జి సునీతా, డైరెక్టర్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ తెలిపారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, నాగపూర్, మధ్యప్రదేశ్, జైపూర్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొనగా, వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులు ఎస్ శ్రేయ బంగారు పతకం, ఎన్ సంయుక్త బంగారు పతకం, డి అభిరాం రజత పతకం, జి అనీష్ రజత పతకం, ఆర్ మనోజ్ రజత పతకం, ఆర్ అభినవ్ రజత పతకం, జి సృజన రజత పతకాలు సాధించారని కోచ్ చంటికృష్ణ తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను గురువారం స్కూల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో అభినందించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!