• Sitarama-Electrical
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • పదోతరగతి అర్హతతో 54,953 ఉద్యోగాలు

    Posted on 21 Jul, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/7/18.. 09.30am)
                   పదోతరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర సాయుధ దళాల నుంచి 54,953 కానిస్టేబుల్‌, రైఫిల్‌మన్‌ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది. 18 నుంచి 23 ఏళ్లలోపు వారు వీటికి పోటీపడవచ్చు. ప్రతి విభాగంలోనూ మహిళల కోసం కొన్ని పోస్టులను కేటాయించారు. ఆగస్టు 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
     
     
    Be the first one to comment. Click here to post comment!