• vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థుల భోజన సదుపాయానికి దరఖాస్తులు (21/7/18)

    Posted on 21 Jul, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (21/7/18..   04.30pm)
                దేవాదాయ ధర్మదాయ శాఖ దంతులూరి జగన్నాధ రాజు సత్రం (కోపెల్ల వారి సత్రం)లో గల కాలేజీ ల నందు వివిధ ప్రాంతములు నుంచి వచ్చి పట్టణంలో  చదువుచున్న ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన ప్రతిభ గల ఆర్ధికముగా వెనకబడిన పేద విద్యార్థులుకు, దాత కీ.శే. దంతులూరి జోగి జగన్నాధరాజు ఆశయము మేరకు రెండు పూటల భోజనం ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు అందిస్తున్నామని సత్రం వంశపారంపర్య ధర్మకర్త  మంతెన రామ్ కుమార్ రాజు, కార్యనిర్వాహణాదికారి రుద్రరాజు గంగాశ్రీదేవి తెలిపారు.  ఈనెల 29వ తేదీ వరకు దరఖాస్తులు సత్రం అనుబంధ సంస్థ శ్రీపద్మావతి వెంకటేశ్వర స్వామీ దేవస్థానంలో ఇస్తున్నామని, దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మార్కుల లిస్టు తీసుకుని రావాలని తెలిపారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!