• vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి అమ్మ ఫౌండేషన్ సంతాప సభ (10/8/18)

    Posted on 10 Aug, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/8/18..   04.00pm)
                 భీమవరం స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపట్ల శుక్రవారం సంతాప సభ నిర్వహించారు. ముందుగా కరుణానిధి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. ఈ సందర్బంగా కళాకారుడు సంస్థ చైర్మన్ కోయ రాజా మాట్లాడుతూ సినీ రాజకీయ రంగంలో కరుణానిధి ఓ శిఖరమని, 13 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మహానాయకుడు కరుణానిధి అన్నారు. బౌతికంగా అయన మన మధ్య లేకపోయినా అయన చేసిన సేవల్లో ఎప్పుడు బ్రతికే ఉంటారని అన్నారు. కార్యక్రమంలో కోయ పార్ధసారధి, రామకృష్ణ, రవీంద్ర, జంగం మనోజ్, మధు, రత్నాజీ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!