• Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • శాఖంబరి దేవి అలంకరణలో దుర్గాదేవి (10/8/18)

    Posted on 10 Aug, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/8/18..   04.00pm)
                  ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని గునుపూడిలోని అయ్యప్పస్వామి మందిరంలోని దుర్గాదేవి అమ్మవారికి శుక్రవారం శాఖంబరి దేవిగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు మద్దిరాల సీత రామాంజనేయ శర్మ   ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేలూరి చంటి సహకారంతో పలు రకాల పండ్లు, కూరగాయలతో శాఖంబరి దేవిగా అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!