• Sitarama-Electrical
 • Jaithra Business Solutions
 • Category Banner Ad
 • Jaithra Business Solutions
 • vijay opticals
 • జర్మన్ లోని సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ స్టడీస్ తో ఎస్ఆర్ కెఆర్ ఎంఓయు (10/8/18)

  Posted on 10 Aug, 2018 in General |   0 Comments

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/8/18..   04.00pm)
                భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇండో జర్మనీ సెంటర్ అఫ్ ఎక్స్ లెన్స్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ ఏర్పాటుకు జర్మనీలోని జర్మన్ లోని సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ స్టడీస్ తో పరిశోధనలు, విద్యార్థులు అధ్యాపకుల ఇంటెన్ షిప్ కోసం ఎంఓయు కుదుర్చుకున్నారు. శుక్రవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలను జర్మనీకి చెందిన స్టెన్ పీస్ గ్లోబర్ యూనివర్శిటీకి చెందిన ప్రొపెసర్ బెర్తరమ్ లోహముల్లెర్, పెట్రా లోహమిల్లెర్, యూరోపియన్ సెంటర్ ఫర్ మేకట్రానిక్స్, జర్మనీ సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్ ప్రెసిడెంట్ వి వెంకట నాగరాజు, కళాశాల సెక్రటరీ ఎస్వీ రంగరాజు లు ఎంవోయూలపై సంతకాలు చేశారు. ప్రాజెక్ట్ కు జర్మనీకి చెందిన పెడరల్ మినిస్ట్రీ అఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిచెర్చ్ విభాగం ప్రత్యేక శ్రద్ద తీసుకుందని జర్మనీ ప్రతినిధులు తెలిపారు. కళాశాల సెక్రటరీ రంగరాజు మాట్లాడుతూ ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగంలో జర్మనీ ఎంతో ప్రగతి సాధించిందని, ఆ దేశంలోని విశ్వ విద్యాలయాలతోను, పరిశ్రమలతోను కళాశాల ఎంవోయూ కుదుర్చుకోవడంతో కళాశాల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగం ఉంటుందని అన్నారు.  
   
   
  Be the first one to comment. Click here to post comment!