• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • ఆదిత్య కృష్ణంరాజును సత్కరించిన ఆన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ (13/8/18)

    Posted on 13 Aug, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/8/18..   04.30pm)
                ఈనెల 11,12 తేదీల్లో విజయవాడలో జరిగిన ఆన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ (అపుస్మా) రాష్ట్ర మహాసభలలో నూతన రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షునిగా ఏ కృష్ణారెడ్డి, గౌరవాధ్యక్షులుగా జనార్ధన రెడ్డి, కార్యదర్శిగా జి పుల్లయ్య, కోశాధికారిగా జిఎస్పి బాలాజీ, అధికార ప్రతినిదిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎంబిఎస్ శర్మ, ముఖ సలహాదారుగా బి వేణు గోపాలకృష్ణ, ఎంవిఎస్ పాపారావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా ప్రయివేట్ స్కూల్స్ అసోసియేషన్ కార్యదర్శి, భీమవరం ఆదిత్య స్కూల్ డైరెక్టర్ లయన్ ఆదిత్య కృష్ణంరాజును ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామంత్రి గంట శ్రీనివాసరావు ఇటీవల డాక్టరేట్ పొందినందుకు మెమెంటోను అందించారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!