• Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • చెట్టు విలువ పోస్టర్ ను ఆవిష్కరించిన జనసేన అధినేత పవన్ (13/8/18)

    Posted on 13 Aug, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/8/18..   04.30pm)
              భీమవరం స్పెస్ సంస్థ ఆద్యర్యంలో పర్యావరణం పరిరక్షణలో భాగంగా "చెట్టు విలువ" అనే అంశం మీద రూపొందించిన పోస్టర్ ను సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు.   కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కల్వకొలను తులసీరామ్, స్పెస్ ప్రెసిడెంట్ గోపిశెట్టి మురళి కృష్ణ రావు, పాపోలు బాలు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!