• Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • విష్ణు స్కూల్లో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (15/8/18)

    Posted on 15 Aug, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (15/8/18..   11.30am)
                   భీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో శ్రీవిష్ణు స్కూల్లో బుధవారం 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. విష్ణు పార్మసీ కళాశాల ప్రాజెక్ట్ డైరెక్టర్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేసి ఎన్ సిసి దళాలు, విద్యార్ధులనుద్దేశయించి మాట్లాడారు నేటి యువత దేశం పట్ల పెద్దల పట్ల అధ్యాపకుల పట్ల భక్తి భావంతో మెలగాలని అన్నారు. స్వాతంత్ర్యం సాధించిన ఎందరో మహనీయులని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్ సత్యమూర్తి,డైరెక్టర్ ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!