• Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • అవినీతిని నిర్ములించినప్పుడే సామాన్యుడికి చెంతకు స్వాతంత్ర ఫలాలు (15/8/18)

    Posted on 15 Aug, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (15/8/18..   11.30am)
                దేశంలో అవినీతిని నిర్ములించినప్పుడే అతి సామాన్యుడికి కూడా స్వాతంత్ర ఫలాలు దక్కుతాయని బివి రాజు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ వి శ్రీనివాస్ అన్నారు. శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలోని బివి రాజు డిగ్రీ కళాశాలలో బుధవారం 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా 50 మంది విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!