• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • జివిఐటి విద్యాసంస్థల్లో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (15/8/18)

    Posted on 15 Aug, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (15/8/18..   04.30pm)
                 విద్యార్ధులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాలని జివిఐటి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గ్రంధి వెంకట్రావు అన్నారు. బుధవారం 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు.    విజన్ 20:20 లక్ష్యంగా నవ్యాంద్ర  ప్రదేశ్ నిర్మాణానికి విద్యార్ధులు సంఘటితంగా నడుంబిగించాలని, జాతి ఐఖ్యత సమగ్రతలకు పాటుపడాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కెఎస్ ప్రసాద్, రామలింగారెడ్డి, అల్లుమోలు కొండలరావు విద్యార్థులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!