• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • వెస్ట్ బెర్రీ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు (15/8/18)

    Posted on 15 Aug, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (15/8/18..   04.30pm)
                 భీమవరం వెస్ట్ బెర్రీ స్కూల్లో 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించారు. ఎస్డి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ జె చంద్రప్రసాద్ జెండాను ఎగర వేసి మాట్లాడారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని ఉందని, ఆ శక్తి నేటి తరం విద్యార్థుల చేతుల్లోనే ఉందని అన్నారు. నేటి తరం బాలలే రేపటి అభివృద్ధికి నందని అన్నారు. పాఠాశాలను దేవాలయాలంగా భావించాలని, నీటిని వృధా చేయవద్దని, మొక్కలను నాటాలని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ నడింపల్లి మహేష్ వర్మ, ప్రిన్సిపాల్ సునీతా గుజ్జుల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

     
     
    Be the first one to comment. Click here to post comment!