• Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • నేటి యువత దేశం పట్ల పెద్దల పట్ల భక్తి భావంతో మెలగాలి (15/8/18)

    Posted on 15 Aug, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (15/8/18..   04.30pm)
                  నేటి యువత దేశం పట్ల పెద్దల పట్ల అధ్యాపకుల పట్ల భక్తి భావంతో మెలగాలని రిటైర్డ్ నావల్ కమాండర్ ఓఎస్ఆర్ మూర్తి అన్నారు. ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం 72వస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా మూర్తి మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించిన ఎందరో మహనీయులని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ ఎస్వీ రంగరాజు, కెవిఎస్ రాజు, నిశాంతవర్మ, పద్మరాజు, బ్రహ్మరాజు, జెవిఎస్ రాజు, సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!