• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • నిత్యాన్నదానానికి భీమవరం భక్తుడు రూ.లక్ష విరాళం

    Posted on 16 Aug, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (16/7/17.. 10.30am)
                 తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తుడు రూ.లక్ష విరాళాన్ని అందించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన మంతెన వెంకట సూర్య సత్యనారాయణరాజు ఈ విరాళాన్ని ఏఈవో ఎంకెటిఎన్‌ వి ప్రసాద్‌ కు అందించి తన పేరు మీద అన్నదానం చేయాలని కోరారు. దాతను ఆలయ అధికారులు అభినందించారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!