• Sitarama-Electrical
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • భీమవరంలో శ్రీనివాస కల్యాణం చిత్ర యూనిట్‌ సందడి .. 11 మంది దంపతులకు పట్టువస్త్రాలు పంపిణి

    Posted on 15 Aug, 2018 in General |   0 Comments



    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (16/7/17.. 10.30am)
                  భీమవరం పట్టణంలోని పద్మాలయ థియేటర్‌కు శ్రీనివాస కల్యాణం చిత్ర యూనిట్‌ సందడి చేసింది. నటుడు రచ్చ రవి మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ సమేతంగా చూసే సినిమాలను ఆదరించాలని అన్నారు. అనంతరం నూతన దంపతులైన 11 జంటలకు పెండ్లి వస్త్రాలు అందజేశారు. బండి రత్నకుమార్, థియేటర్‌ అధినేత దాట్ల రామకృష్ణంరాజు, మేనేజర్‌ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!