• Sitarama-Electrical
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • విజయ గణపతి పంచలోహ విగ్రహానికి క్షీరాభిషేకం (14/9/18)

    Posted on 14 Sep, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/9/18..   04.30pm)
                 పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వరస్వామి మందిరంలో గణపతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం విజయ గణపతి పంచలోహ విగ్రహమునకు భక్తులచే క్షీరాభిషేకం నిర్వహించారు.   108 కలశాలతో ( అష్టోత్తర శత కలస గోక్షీర అభిషేకం) నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మందిర అధ్యక్ష, కార్యదర్శులు కంతేటి వెంకట్రాజు, కుక్కల బాల, కౌన్సిలర్ వేండ్ర విజయదుర్గా తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!