• Sitarama-Electrical
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • ప్రపంచదేశాలలో హిందీ భాషకు చాలా ప్రాముఖ్యత (14/9/18)

    Posted on 14 Sep, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/9/18..   04.30pm)
                   ప్రపంచదేశాలలో హిందీ భాష చాలా ప్రాముఖ్యత చెందిందని డిఎన్నార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెడ్ మాస్టర్ ఎం నిర్మలాదేవి అన్నారు. అంతర్జాతీయ హిందీ భాష దినోత్సవాన్ని శుక్రవారం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్మలాదేవి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశం వెళ్లిన హిందీ భాష మాట్లాడగలిగితే ఆయా ప్రాంతాలలో మనగలరని అన్నారు. అనంతరం లూథరన్ హైస్కూల్, జె ఎల్ బి హైస్కూల్, డిఎన్నార్ స్కూల్, ఎస్ సిహెచ్ బిఆర్ఎం హైస్కూల్ లోని హిందీ ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, నందమూరి రాజేష్, గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!