• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • మావుళ్ళమ్మ అమ్మవారికి 12 గ్రాముల బంగారం అందజేత (14/9/18)

    Posted on 14 Sep, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/9/18..   04.30pm)
                    భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి దాతలు బంగారం, వెండి, నగదు రూపంలో విరాళాలు అందిస్తున్నారు. శుక్రవారం పట్టణానికి చెందిన గార్లపాటి సాయి అత్విక్, రమేష్ లు రూ 12 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందించారు. కార్యక్రమంలో ఆలయ ఇన్ స్పెక్టర్ నల్లం లోకనాధరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!