• Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • వెస్ట్ బెర్రీ స్కూల్లో హిందీ భాషా దినోత్సవ వేడుకలు (14/9/18)

    Posted on 14 Sep, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (14/9/18..   04.30pm)
                    వెస్ట్ స్కూల్లో హిందీ భాషా దినోత్సవ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారలతో వచ్చి పలు సాంస్కృతిక ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నారు. విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్, కవిత పఠనం, పోయాం రెసిటేషన్, వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ నడింపల్లి మహేష్ కుమార్, ప్రిన్సిపాల్ సునీత గుజ్జుల, పూర్వి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.   
     
     
    Be the first one to comment. Click here to post comment!