• Sitarama-Electrical
  • Category Banner Ad
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • 50 కేజీల ఖజ్జురాలతో విద్యాగణపతికి అలంకరణ

    Posted on 20 Sep, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (20/9/18.. 10.00am)
                     గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా గునుపూడిలోని విద్యా గణపతి ఆలయంలోని స్వామివారిని 50 కేజీల కజ్జురాలతో అలంకరణ చేశారు. గునుపూడి బ్రాహ్మణా సమాఖ్య ఆధ్వర్యంలో నందమూరి రాము సహకారంతో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ చే స్వామి వారికీ మహన్యాస పూర్వకంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం 50 కేజీల కజ్జురాలతో వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!