• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • అలరించిన సీఎస్ఎన్ కళాశాల బిఎస్సి విద్యార్థుల ప్రెషర్స్ డే వేడుకలు

    Posted on 19 Sep, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (20/9/18.. 10.00am)
                   భీమవరం సీఎస్ఎన్ కళాశాలలో బిఎస్సి మొదటి సంవత్సరం విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ప్రెషర్స్ డే వేడుకలను నిర్వహించారు. హుషారెత్తించే డాన్స్ లు, ఫాషన్ షో లతో కళాశాల ప్రాంగణం మారు మ్రోగింది. ఈ సందర్బంగా కాళ్ళ గగనసాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎల్ సోమేశ్వరరావు, కలిదిండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి త్రినాధ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి అన్ని రంగాల్లోనూ రాణించాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ చిడే సత్యనారాయణ, ప్రిన్సిపాల్ సకుమళ్ళ సత్యనారాయణ, కోశాధికారి చిడే నారాయణరావు, ఎండి సలీం ఖాన్, జివి రమణ, చిడే కృష్ణారావు, బొమ్మదేవరా ప్రభాకర్, సురేష్, బిఎన్ వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.    
     
     
    Be the first one to comment. Click here to post comment!