• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • Category Banner Ad
  • ఇటీవల జరుగుతున్న దాడులను ఖండిస్తూ పట్టణంలో ధర్నా, దిష్టిబొమ్మ దగ్ధం (20/9/18)

    Posted on 20 Sep, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (20/9/18..    04.30pm)
                  కులాంతర వివాహాల చేసుకున్న దంపతులపై పరువు పేరుతో హత్యలు దాడులు చేస్తే ఉరిశిక్ష విధించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రణయ్ హత్యచేసిన మారుతిరావును హంతకులను ఉరితీయాలని సిపిఎం డెల్టా జిల్లా కార్యదర్శి బి బలరాం, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుందర్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రణయ్ హత్య, హైదరాబాద్ లో సందీప్- మాదవి లపై జరిగిన దాడులను ఖండిస్తూ కెవిపిఎస్, దళిత ఐక్య వేదిక, సిపిఎం ఆధ్వర్యంలో గురువారం భీమవరం ప్రకాశం చౌక్ కులం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్ల గడుస్తున్నా నేటికీ కుల వివక్ష విలయతాండవం చేయడం దారుణమని అన్నారు. కార్యక్రమంలో కెవిపిఎస్, దళిత ఐక్య వేదిక, సిపిఎం సభ్యులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!