• Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • ప్లాట్‌ఫాం టికెట్‌ ధర తాత్కాలిక పెంపు (10/10/18)

    Posted on 09 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/10/18..    10.00am)
             దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని టికెట్‌ లేని ప్రయాణికులను నియంత్రించేందుకు ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలను తాత్కాలికంగా పెంచుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్లాట్‌ఫాం టికెట్‌ ధర ప్రస్తుతం రూ.10 ఉండగా రూ.20కు పెంచుతున్నట్లు తెలిపారు. నేటి నుంచి ఈ నెల 21 వరకు విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లకు పెరిగిన ధర వర్తిస్తుందని వివరించారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!