• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Category Banner Ad
  • సువర్ణకిరీట శంఖుచక్ర సహితలంకృత అలంకరణలో కనకదుర్గామ్మ (10/10/18)

    Posted on 10 Oct, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/10/18..    10.00am)
                  శ్రీరాంపురం రోడ్డులోని శ్రీ జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారిని దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా బుధవారం సువర్ణకిరీట శంఖుచక్ర సహితలంకృత కనకదుర్గ దేవి అమ్మవారిగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోసుల ప్రసాద్, సుబ్బయ్య ఆధ్వర్యంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్పేర్ అసోసియేషన్ పర్యవేక్షణలో గొట్టుముక్కల వెంకట నరసింహరాజు, సత్యవతి దంపతులచే చక్రార్చన, లక్ష కుంకుమార్చన పూజలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సువర్ణకిరీట శంఖుచక్ర సహితలంకృత కనకదుర్గ దేవి అమ్మవారిగా అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!