• vijay opticals
  • Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో శ్రీమావుళ్ళమ్మ (10/10/18)

    Posted on 10 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/10/18..    10.00am)
                 అమ్మలగన్న శ్రీమావుళ్ళమ్మ అమ్మవారు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా బుధవారం బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో నల్లం చక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కొడమంచిలి సుబ్రహ్మణ్యం శర్మ, మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికీ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా కలశస్థాపన చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లక్ష కుంకుమార్చన, చండి హోమం పూజలను నిర్వహించారు. గన్నాబత్తుల శ్రీనివాస్ కుటుంబసభ్యుల సహకారంతో బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేశారు. అమ్మవారిని  అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
     
     
    Be the first one to comment. Click here to post comment!