• Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • Sitarama-Electrical
  • vijay opticals
  • సీతాఫలాలతో విద్యాగణపతికి అలంకరణ (10/10/18)

    Posted on 10 Oct, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/10/18..    10.00am)
                దేవి శరన్నవరాత్రులు ప్రారంభం సందర్బంగా గునుపూడిలోని విద్యా గణపతి ఆలయంలోని స్వామివారికీ సీతాఫలములతో ప్రత్యేక అలంకరణ చేశారు. గునుపూడి బ్రాహ్మణా సమాఖ్య ఆధ్వర్యంలో చవ్వా కనకరాజు, కాళీమాత, కొడుకుళ్ళు సత్యనారాయణ మూర్తి, లక్ష్మీదేవి సహకారంతో బుధవారం ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ చే స్వామివారికీ మహన్యాస పూర్వకంగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో సీతాఫలములతో ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 

     
     
    Be the first one to comment. Click here to post comment!