• Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • రూ. 3 లక్షలతో వాటర్ ట్రీట్ ప్లాంట్ ను ప్రారంభించిన రఘురామకృష్ణం రాజు, ఎమ్మెల్యే శివరామరాజు (12/10/18)

    Posted on 12 Oct, 2018 in General |   0 Comments


    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/10/18.. 04.30pm)
                 ఉండి మండలం చేరుకువాడ గ్రామంలో సుమారు రూ. 3 లక్షలతో ఏర్పాటు చేసిన అలం వాటర్ ట్రీట్ ప్లాంట్ ను నరసాపురం టీడీపీ పార్లమెంట్  ఇన్ చార్జ్ కనుమూరు రఘురామకృష్ణం రాజు, ఎమ్మెల్యే వేటుకురి వెంకట శివరామరాజులు ప్రారంభించారు. మంచినీటి సమస్య లేకుండా చేయడానికి అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో గ్రామ మాజీ ప్రెసిడెంట్ జి కుమారి,  లక్ష్మి, మాజీ ఎంపిపి దల్లే లక్ష్మీ మాజీ జెడ్పిటిసి కె లక్ష్మీ సత్య తులసి, పి పద్మావతి, ఉంగరాల నాగేశ్వరరావు, కట్టా రాంబాబు, కట్ట నరసింహమూర్తి, నడింపల్లి సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!