• Sitarama-Electrical
 • Category Banner Ad
 • vijay opticals
 • Jaithra Business Solutions
 • Jaithra Business Solutions
 • మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రజతోత్సవ సంబరాలు (12/10/18)

  Posted on 12 Oct, 2018 in General |   0 Comments

  భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/10/18.. 04.30pm)
                 బంగారు నగల వ్యాపారంలో అగ్రగామి సంస్థలలో ఒకటైన మలబార్ 2023 ఆర్థిక సంవత్సరాలో ప్రపంచ వ్యాప్తంగా తమ వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా షోరూంల సంఖ్యను మూడురెట్లకు పెంచి 750 షోరూంలుగా విస్తరించాలని ముంబయ్ లో రజతోత్సవ సంబరాల్లో సంస్థ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి శ్యామ్ లాల్ అహ్మద్ పాల్గొన్నారని భీమవరం బ్రాంచ్ డైరెక్టర్ ఫియాజ్ తెలిపారు. ఈ ఏడాదికి 10వ దేశంగా అమెరికాలో షోరూం ప్రారంభించడం, షోరూంల సంఖ్యను 250కు పెంచడం ఆనందగా ఉందన్నారు. సంస్థ విస్తరణ వలన కొత్తగా 1200 ఉద్యోగాలకు అవకాశం ఉన్నట్లు, యువతకు మంచి జీవనోపాధి లభిస్తుందని, విస్తరణలో భాగంగా 3 ఆభరణాల తయారీ సంస్థలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మలబార్ గోల్డ్ వార్షిక లాభంలో 5% శాతంను హోసింగ్ హెల్త్, ఎన్విరాన్ మెంట్, మహిళా సాధికారిత, విద్యారంగంలో సహాయం చేస్తుందని అన్నారు. 
          
   
   
  Be the first one to comment. Click here to post comment!