• Category Banner Ad
  • Jaithra Business Solutions
  • vijay opticals
  • Sitarama-Electrical
  • Jaithra Business Solutions
  • నీరుల్లి కూరగాయ పండ్లవర్తక సంఘం, శ్రీమావుళ్ళమ్మ ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక (12/10/18)

    Posted on 12 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/10/18.. 04.30pm)
                   భీమవరం నీరుల్లి కూరగాయ పండ్లవర్తక సంఘం, శ్రీమావుళ్ళమ్మ ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. నీరుల్లి కూరగాయ పండ్లవర్తక సంఘం గౌరవాధ్యక్షులు కాగిత మహంకాళిరావు, అధ్యక్షులు రామాయణం గోవిందరావు, కార్యదర్శి కొప్పుల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కూనిశెట్టి మహంకాళిరావు, సహాయ కార్యదర్శి కట్ట వెంకటేశ్వరరావు, కోశాధికారి గంగుమోలు గంగరాజు, శ్రీమావుళ్ళమ్మ ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులుగా అడ్డాల రంగారావు, అధ్యక్షులు మానే పేరయ్య, కార్యదర్శులు కొప్పుల రంగారావు, రామాయణం శ్రీనివాసరావు, మానే భాస్కరరావు, కొప్పుల సత్యనారాయణ, రామాయణం సత్యనారాయణ, కోయ రాంబాబు, మెంటే వెంకట్రామయ్య, ఉపాధ్యక్షులు తుటారపు ఏడుకొండలు, కోశాధికారి రామాయణం సత్యనారాయణ, సహాయ కోశాధికారి నరహరశెట్టి సూర్యనారాయణ తదితరులను సభ్యులుగా ఎన్నుకున్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!