• Jaithra Business Solutions
  • vijay opticals
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కాపాడి ఆహార భద్రత కల్పిస్తున్నది కౌలు రైతులే (12/10/18)

    Posted on 12 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (12/10/18.. 04.30pm)
               రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కాపాడి ఆహార భద్రత కల్పిస్తున్నది కౌలు రైతులేనని కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగబోయిన రంగారావు అన్నారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంటలు పండించడానికి కేటాయించిన పంట రుణాలు, ఇన్ ఫుట్ సబ్సిడీలు కౌలురైతులకు ఇవ్వకుండా పంటలు వేయని భూయజమానులు ఇస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి 60 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని 65 వేల కోట్ల పంట రుణాలు, 26 వేల కోట్ల రూపాయల ఇన్ ఫుట్ సబ్సిడీలు కేటాయించిన ఇవేవి వస్తావా సాగు దర్నయినా కౌలు రైతులకు ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో మామిడిశెట్టి రామాంజనేయులు, కేతా గోపాలన్ తదితరులు పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!