• Jaithra Business Solutions
  • Jaithra Business Solutions
  • Category Banner Ad
  • Sitarama-Electrical
  • vijay opticals
  • వెంకటేశ్వర స్వామికి 19 గ్రాముల బంగారు నామాలు అందజేత (19/10/18)

    Posted on 19 Oct, 2018 in General |   0 Comments

    భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (19/10/18.. 04.00pm)
                   భీమవరం జెపి రోడ్డులోని శ్రీపద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని స్వామివారి ఉత్సవ మూర్తులకు 19 గ్రాముల బంగారు నామాలను అందించారు. శుక్రవారం తాడినాడ గ్రామానికి చెందిన కుచంపుడి నాగరాజు, లక్ష్మి దంపతులు సుమారు రూ 57,800 విలువ కలిగిన 19 గ్రాముల బంగారు నామాలను ఆలయ ఈవో రుద్రరాజు గంగాశ్రీదేవికి అందించారు. అనంతరం స్వామివారికి బంగారు నామాలను అలంకరించారు. కార్యక్రమంలో వాడపల్లి నారాయణ చార్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 
     
     
    Be the first one to comment. Click here to post comment!